కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి వణికిపోయారు. వాహనదారులకు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలికాలం ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం వల్ల స్థానికులు ఆందోళనచెందారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం