ETV Bharat / state

దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు - Telangana news

దొంగతనం చేసిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా అడ్లూరు-ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

Thief caught
Thief caught
author img

By

Published : Mar 25, 2021, 10:34 PM IST

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు-ఎల్లారెడ్డి గ్రామంలో దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. అతని వద్ద ఉన్న దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

దొంగిలించిన వస్తువులుms
దొంగిలించిన వస్తువులు

ఇదీ చూడండి: 'ఆక్రమణకు గురైన వక్ఫ్​బోర్డు ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.