కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో వృద్ధురాలి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన బత్తుల బాల్ లింగవ్వ ఒంటరిగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు బ్రతుకుదెరువు కోసం మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. ఉదయం నుంచి లింగవ్వ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
కలకలం రేపుతున్న వృద్ధురాలి హత్య - కామారెడ్డి
అల్మాజిపూర్ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
కలకలం రేపుతున్న వృద్ధురాలి హత్య
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో వృద్ధురాలి హత్య కలకలం రేపింది. గ్రామానికి చెందిన బత్తుల బాల్ లింగవ్వ ఒంటరిగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు బ్రతుకుదెరువు కోసం మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. ఉదయం నుంచి లింగవ్వ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
Intro:Tg_nzb_03_17_vrudhurali_hathya_av_TS10111
( ) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల్ అల్మాజిపూర్ గ్రామంలో వృద్దురాలి హత్య
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అల్మాజిపూర్ గ్రామంలో వృద్ధురాలిని హత్య చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే అల్మాజిపూర్ గ్రామానికి చెందిన బత్తుల బాల్ లింగవ (70) ఆవిడకు ఒక కొడుకు అతను బ్రతుకుతెరువు కొరకు మెదక్ జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ లో పని చేసుకుంటున్నాడు అయితే ఒంటరిగా ఉంటున్న బాలింగ్ ఇంటి తలుపులు ఉదయం ఎంతసేపటికి తీసి ఉండక పోవడంతో చుట్టుపక్కల ఉన్న కుటుంబీకులు ఏం జరిగిందో తెలుసుకుందామని తలపులు తెరిచి చూసేసరికి లింగవ రక్తపు మడుగులో ఉండి ఉన్న విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి కొడుకును మరియు గ్రామస్తులను విచారించడం జరిగింది అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది హత్యకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు మృతురాలి శవం పక్కన ఒక కమ్మ కత్తి ఉంది దాని తో మృతురాలి తలపై బాది చంపినట్టుగా ఉందని హత్యకు గల కారణాలు తెలిసి రాలేవని సంఘటన స్థలానికి ఎల్లారెడ్డి సీఐ చంద్రశేఖర్, మరియు ఎస్ ఐ కుమార్ రాజ్ వెళ్లి మరియు సిబ్బంది విచారిస్తున్నారు.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం Conclusion:మొబైల్ నెంబర్ 9441533300