ETV Bharat / state

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పోచారం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. యువకుల కోసం ఇండోర్​ స్టేడియం నిర్మాణం పూర్తికావొస్తుందన్నారు.

author img

By

Published : Nov 25, 2019, 11:18 AM IST

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా సీసీ రోడ్డును రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించామన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. యువకుల కోసం ఇండోర్ స్టేడియం పూర్తి కావొస్తుందన్నారు.

సాయంత్రం పూట వినోదం కోసం పట్టణంలోని కల్కి చెరువును అన్ని సౌకర్యాలతో మినీ ట్యాంకుబండ్​గా మారుస్తున్నామని పోచారం వెల్లడించారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : 'కేసీఆర్​ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'

TG_NZB_06_24_ABHIVRUDHI_PANULANU_PARSHICHILANA_CHESINA_SPEKAR_AVB_TS10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణంలోని ప్రధాన రహదారి 40 కోట్ల రూపాయలతోి సి రోడ్డు తో నిర్మాణం కడ జరిగిందని తెలిపారు. ఇంత పెద్ద సిసి ప్రధాన రహదారి రాష్ట్రంలోనీ ఏ పట్టణంలో కూడా లేదని తెలిపారు. అలాగే పట్టణంలోని యువకులకు కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు .బాన్సువాడ పట్టణం పెద్దది కావున సాయంత్రం పూట వినోదం కోసం పట్టణంలోని కల్కి చెరువును మినీ ట్యాంకుబండ్ గా మార్చే అన్ని సౌకర్యాలతో పూర్తి కవా వస్తుంది తెలిపారు. విటి ఆన్నటి ప్రారంభోత్సవం కొరకు ముఖ్య అతిథిగా పురపాలక శాఖ మంత్రి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో రాజేశ్వర్ డి.ఎస్.పి దామోదర్ రెడ్డి పట్టణ సీఐ మహేష్ గౌడ్ అయ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారుం జరిగిందని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.