ETV Bharat / state

Speaker Pocharam: జిమ్​లో కసరత్తులు చేసిన స్పీకర్ పోచారం - జిమ్​లో పోచారం శ్రీనివాస్ రెడ్డి

Speaker Pocharam: శాససనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జిమ్​లో కసరత్తులు చేశారు. ఆరోగ్యమే అన్నిటికన్న విలువైందని యువతకు ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మార్నింగ్ వాక్​లో భాగంగా మినీ స్టేడియంను సందర్శించిన పోచారం... కాసేపు వ్యాయామం చేశారు.

Speaker Pocharam
జిమ్​లో వ్యాయామం చేస్తున్న స్పీకర్ పోచారం
author img

By

Published : Apr 15, 2022, 5:10 PM IST

Speaker Pocharam: ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ స్పీకర్ పోచారం జిమ్ బాట పట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మినీ స్టేడియంను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినీ స్టేడియంలోని ఓపెన్ జిమ్​లో కసరత్తులు చేశారు. స్థానిక యువకులతో కలిసి జిమ్​లో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం గంట పాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటామని యువకులకు స్పీకర్ సూచించారు. ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, స్థానిక కౌన్సిలర్ హకీమ్, ఇతరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఆగని ఆర్టీసీ బాదుడు.. సామాన్యునిపై కొనసాగుతోన్న ఛార్జీల మోత
'ఆరోగ్య భారతం.. పదేళ్లలో రికార్డు స్థాయికి వైద్యుల సంఖ్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.