ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సభాపతి - సభాపతి పోచారం సంక్రాంతి సంబురాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో  సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పతంగులు ఎగురవేసి చిన్నారులతో కలిసి సందడి చేశారు.

speaker pocharam sankranthi sambharalu in kamareddy
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సభాపతి
author img

By

Published : Jan 15, 2020, 8:00 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డి పతంగులు ఎగురవేసి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు.

సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఒక సాంప్రదాయం అని పోచారం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: సభాపతి

ఇవీ చూడండి: సంక్రాంతి ప్రత్యేక ఏంటీ.. అసలెందుకు జరుపుకోవాలి?

TG_NZB_07_15_SANKARANTHI_SAMBHARALU_LO_SPEKAR_AVB_TS10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసిన రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేసిన సభాపతి పిల్లలతో కలిసి సరదాగా పతంగిసంబరాలలో పాల్గొన్న పోచారం సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయడం ఒక సాంప్రదాయం అని తెలిపారు అలాగే రాష్ట్ర అలాగే నియోజకవర్గ ప్రజల అందరికిసంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అందంగా ఉండాలని అంతా మంచి జరగాలని సంక్రాంతి పండుగ సందర్భంగా భగవంతుని వేడుకున్నాను అని తెలిపారు పతంగులు ఎగుర వేసి పిల్లలతో సరదాగా గడిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.