ETV Bharat / state

యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు - protest for not giving urea to farmers

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో రైతులు యూరియా కోసం మూడు రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రభ్వుత్వం ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.

యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు
author img

By

Published : Sep 5, 2019, 2:52 PM IST

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన తెలుపుతున్నారు. మోపాల్​ మండల కేంద్రంలో యూరియా ఇవ్వట్లేదని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా సొసైటీ వద్ద రైతులు బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నందున కర్షకులకు యూరియా దొరకడం లేదు. తక్కువ మందికి సరిపడే యూరియా లోడ్​ రావటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు

ఇదీ చదవండిః రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.