ETV Bharat / state

కామారెడ్డిలో పోషణ్​ అభియాన్​ ర్యాలీ - poshan abhiyan rally

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్​, సఖి కేంద్రం, చైల్డ్​ లైన్​, రిలయన్స్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పోషణ్​ అభియాన్​ ర్యాలీ నిర్వహించారు.

కామారెడ్డిలో పోషణ్​ అభియాన్​ ర్యాలీ
author img

By

Published : Sep 26, 2019, 7:29 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్​, సఖి కేంద్రం, చైల్డ్​ లైన్​, రిలయన్స్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పోషణ్​ అభియాన్​ ర్యాలీ నిర్వహించారు. పురపాలక కమిషనర్​ శైలజతో పాటు ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలని ఐసీడీఎస్​ అధికారులు తెలిపారు. ఇంటి పరసరాల్లో కూరగాయలు పండించుకోవాలని రిలయన్స్​ ఫౌండేషన్​ ప్రతినిధులు సూచించారు. అనంతరం పోషణ అభియాన్​ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

poshan abhiyan abhiyan rally at kamareddy

ఇవీచూడండి: జమ్మికుంటలో పోషణ్​​ అభయాన్ 2కే రన్​​

Intro:tg_nzb_01_26_ICDS_ahadvaryamlo_2km_rally_avb_ts10142
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఇచ్చిన నినాదం సరైన పోషణ ౼ఆరోగ్య తెలంగాణ ( పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు) పోషణ అభియాన్ జాతీయ పోషకాహార మిషన్ సరైన పోషణ దేశానికి వెలుగు అనే నినాదంతో సాగే జనచైతన్య కార్యక్రమం 2019 ఇది పోషన్ అభియాన్ పదండి పాటిద్దాం పోషణ అలవాట్లు పోషణ మాసంలోని ఈరోజు కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరపాలని కేంద్ర ప్రభుత్వం రోజువారీగా ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోICDS ఆధ్వర్యంలో పోషణ అభియాన్ వారు మరియు సఖి కేంద్రం ,చైల్డ్ లైన్, రిలయన్స్ ఫౌండేషన్ 2 కిలోమీటర్ల రన్ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుండి నిజాంసాగర్ చౌరస్తా మీదుగా నిర్వహించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ శైలజ గారు డి డబ్ల్యూ ఆఫీసర్ రాధమ్మ , విజయ లక్ష్మి ,అంగన్వాడి కార్యకర్తలు డిగ్రీ కాలేజ్ కళాశాల విద్యార్థులు సోషల్ వెల్ఫేర్ SC STవిద్యార్థులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం కార్యక్రమం ఏర్పాటు చేసి రాధమ్మ గారు మాట్లాడుతూ పోషణ లోపం వల్ల కలిగే నష్టాలను తెలిపారు .పండ్లు, కూరగాయలు ఉండాలని వాటి విశిష్టత గురించి తెలిపారు. రక్తహీనత నివారించడానికి ఐరన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి అని తెలిపారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ మాసాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ రాజు మాట్లాడుతూ పోషణ సమతుల్యం గురించి తెలిపారు ఇంటి దగ్గర స్థలం ఉన్నంతలో తీగ చెట్లను కూరగాయలను నాటు కోవాలని స్థలం లేకపోతే, ఇంటి పైన పైన ఇంటి పైన పండించు కోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకూడదని తెలిపారు అనంతరం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోషణ అభియాన్ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన మొదటి బహుమతి ఇ అనన్య రెండవ బహుమతి వైష్ణవి లకు బహుకరించారు ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం సి ఎ మీనాక్షి ,చైల్డ్ లైన్ డిస్టిక్ కో ఆర్డినేటర్ సవిత క ఐ సి డి ఎస్ ,అసిస్టెంట్ నరేష్, డిస్టిక్ కో ఆర్డినేటర్ స్వరూప ,రాశివనం ఇంచార్జ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు .....
byte.....

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.