ETV Bharat / state

వర్షానికి చెరువులు, కుంటలు జలకళ - సింగీతం ప్రాజెక్టు​

కామారెడ్డి జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని వాగులు, చెరువుల్లో భారీగా నీరు చేరి అన్నదాతలకు ఉపశమనం కలిగించాయి.

పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు
author img

By

Published : Jul 20, 2019, 7:26 PM IST

కామారెడ్డి జిల్లాలోని వాగులు కుంటలు జలమయమయ్యాయి. పది రోజులుగా కనుమరుగైన వర్షాలు..ఇప్పుడిప్పుడు పడుతుండటంతో కుంటలు నిండిపోతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ముసళ్ల చెరువు నిండు కుండను తలపిస్తోంది.
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు​ నుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షానికి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ..వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

పొంగి పొర్లుతున్న వాగులు వంకలు సెలయేర్లు
ఇవీ చూడండి : వర్షాలు కురవాలని బోనాలతో ప్రత్యేక పూజలు

Intro:Tg_nzb_13_20_pongutunna_vagulu_av_TS10111
( ) రాత్రి కురిసిన వర్షానికి వాగులు కుంటలు జలమయం అయ్యాయి. పది రోజులుగా కనుమరుగైన వర్షం రాత్రి భారీ వర్షం పడటంతో కుంటలు నిండి పారుతున్నాయి.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ముసళ్ల చెరువు నిండి పారుతున్నాయి. జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ మండలం లోని సింగీతం ప్రాజెక్టు పై నుంచి వస్తున్న వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షానికి కి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నంబర్ 9441533300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.