కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు జలపాతాన్ని తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటం వల్ల నీళ్లు ప్రాజెక్టుపై నుంచి కిందకు అలుగు పారుతోంది. నీళ్లు కిందకు పడుతున్న దృశ్యం అచ్చం జలపాతాన్ని తలపించడం వల్ల స్థానికులు ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్నారు.
ఇదీ చూడండి :హరితరంగంలో అంకురాలకు ప్రోత్సాహం