నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 34 మంది వ్యాయామ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టారు. 2017లో పీఈటీలుగా ఎంపికైన అభ్యర్థులకు నిజామాబాద్‌లోని బాల భవన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. 34 మంది అభ్యర్థులకు పాఠశాలలను కేటాయించారు. వారు త్వరలో ఉద్యోగంలో చేరనున్నారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు