కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో పర్యటించిన పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రఘునందన్‌రావు... పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలిచ్చారు. గర్గుల్, మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాల్లో పర్యటించి డంపింగ్ యార్డ్, స్మశానవాటిక, మురికివాడల్ని పరిశీలించారు. కృష్ణాజివాడి గ్రామంలోని స్మశానవాటిక స్థలం కబ్జాకు గురైందని స్థానికులు.... కమిషనర్, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కమిషనర్ రఘునందనరావు కామారెడ్డిలోని రాశివనంలో మొక్కలు నాటారు.
- ఇదీ చూడండి : 'ప్రజల్లో ధైర్యం నింపేందుకే నిర్బంధ తనిఖీలు'