ETV Bharat / state

బాన్సువాడ పురపాలికలో జోరుగా నామినేషన్లు

author img

By

Published : Jan 9, 2020, 7:46 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో నేడు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 19 వార్డులకు 9 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

nominations for bansuvada municipality in kamareddy district
బాన్సువాడ పురపాలికలో జోరుగా నామినేషన్లు
బాన్సువాడ పురపాలికలో జోరుగా నామినేషన్లు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలికలో నేడు అధిక సంఖ్యలో ఆశావహులు నామపత్రాలు దాఖలు చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడం వల్ల పోటీలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉత్సాహం చూపిస్తున్నారు.

బాన్సువాడ పురపాలికలోని 19 వార్డులకు 9 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్​ యాదిరెడ్డి సందర్శించారు. నామినేషన్​ ప్రక్రియను పరిశీలించారు.

TG_NZB_06_09_JORUGA_NAMINATIONS_AVB_TS10122 కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల బాగం లో పుర పోరుకు సన్నద్ధం లో ఆశావహులు అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించుకున్నారు నామ పత్రాల సమర్పణ ప్రక్రియ ను పోలీసులు బందోబస్తు మధ్య నామ పత్రాల సమర్పణ కొనసాగుతున్నాయి పత్రాల స్వీకరణ కొరకు బాన్సువాడ మున్సిపాలిటీలో. 19 వార్డు లనుగాను 09 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19 వార్డు లకు ఇప్పటివరకు 32 మంది నామ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం లో మొదట సారిగా బాన్సువాడ మున్సిపాలిటీ నూతనం గా ఏర్పడింది గతం లో పంచాయతీ గా బాన్స్వాడ ఇప్పుడు మున్సిపాలిటీగా అవతరించడం తో బాన్స్వాడ వాసులు ప్రతి వార్డు నుండి ఎంతో ఉత్సాహంతో విజయాన్ని కైవసం చేసుకోవాలని ఉద్దేశంతో నామినేషన్లు సమర్పించుకున్నారు పొరలో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు వారి యొక్క నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ లకు సమర్పించుకున్నారు ఈ నామినేషన్ ప్రక్రియ ను తనిఖీ చేయుటకు జిల్లా సంయుక్త కలెక్టర్ యాది రెడ్డి నామినేషన్ పనితీరును పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేసి తదితర విషయాలను అని అడిగి తెలుసుకున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.