ETV Bharat / state

ఒక్క కుటుంబం తప్పు చేస్తే... ఊరందరికి శిక్ష - NO POWER

ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఊరంతా శిక్షననుభవిస్తోంది. నిన్నటి నుంచి గ్రామంలో విద్యుత్తు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్థులు. రాత్రంతా దోమలతో నిద్ర పట్టక జాగరణ చేయాల్సి వచ్చింది.

ఒక్క కుటుంబం తప్పు చేస్తే... ఊరందరికి శిక్ష
author img

By

Published : Jun 24, 2019, 5:10 PM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్​లో విద్యుత్తు చౌర్యాన్ని గుర్తించేందుకు ఆశాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. గత కొంతకాలంగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఒక కుటుంబం విద్యుత్ శాఖ అధికారులపై దాడి చేసింది. ఇందుకు నిరసనగా అధికారులు గ్రామానికి నిన్నటి నుంచి విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. ఒక్క కుటుంబం చేసిన తప్పుకు ఊరుని అంధకారంలోకి తోస్తారా అంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇది ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ఒక్క కుటుంబం తప్పు చేస్తే... ఊరందరికి శిక్ష

ఇవీ చూడండి: సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

Intro:నిన్నటి నుంచి ఆ గ్రామం అంధకారంలో ఉంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి దోమలతో నిద్ర లేక జాగరణ చేశామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోముర్ లో నిన్న విద్యుత్తు చౌర్యాన్ని గుర్తించేందుకు ఆశాఖ అధికారులు గ్రామానికి వెళ్లారు. గత కొంతకాలంగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఓ కుటుంబ సభ్యులతో పాటు పలువురు విద్యుత్ శాఖ అధికారులపై దాడి చేశారు ఇందుకు నిరసనగా గ్రామానికి నిన్నటి నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరో ఇద్దరో చేసిన తప్పుకు గ్రామానికి శిక్ష విధిస్తూ విద్యుత్తు సరఫరా నిలిపి వేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు
బైట్స్
రాజు, సోమూర్
గంగారాం, సోమూర్

Body:శ్రీనివాస్

Conclusion:జుక్కల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.