ETV Bharat / state

పోషణ భారమై.. కన్నకొడుకును విక్రయానికి పెట్టిన తల్లి! - mother sold son for money

కుటుంబ పోషణ భారం కావడం వల్ల కన్న కొడుకును ఓ తల్లి విక్రయానికి పెట్టింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్​ అధికారులు బాబును శిశుగృహానికి తరలించిన సంఘటన కామారెడ్డి బాన్సువాడలో చోటుచేసుకుంది.

sale
sale
author img

By

Published : Oct 29, 2020, 2:03 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కొండని పద్మ, ప్రసాద్​ దంపతులకు ఇటీవల బాబు జన్మించాడు. కుటుంబ పోషణ భారం కావడం వల్ల గుట్టు చప్పుడు కాకుండా.. బాబును మోర్తాడ్​కు చెందిన పుల్లపు కవిత అనే మహిళకు రూ.15వేలకు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ మహిళకు బాబును అప్పజెప్పారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాబును శిశు గృహానికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.