ETV Bharat / state

ఐకేపీ ఆధ్వర్యంలో రూ.10కే మాస్క్​ - mask rs.10

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో ఐకేపీ ఆధ్వర్యంలో మాస్కుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. రూ.10కే మాస్కులను విక్రయిస్తున్నారు.

masks-sales-center-under-ikp-at-madnur-in-kamareddy
ఐకేపీ ఆధ్వర్యంలో రూ.10కే మాస్క్​
author img

By

Published : May 5, 2020, 1:26 PM IST

కరోనా కట్టడి కోసం అధికారులు ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్​లో ఐకేపీ ఆధ్వర్యంలో మాస్కులను తయారు చేసి విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒక్కో మాస్కు రూ.10కే విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు.

ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.