ETV Bharat / state

బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి - పబ్లిక్ టాయిలెట్స్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బాన్సువాడను సందర్శించిన స్పీకర్ మధుసుదనాచారి
author img

By

Published : Sep 1, 2019, 7:34 PM IST

Updated : Sep 2, 2019, 4:18 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి పనులను పరిశీలించారు. వీక్లీ మార్కెట్ ప్రాంగణంలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని గౌలిగూడా హమాల్​వాడి కాలనీలో నిరుపేద కుటుంబాలకు జారీచేసిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి

ఇదీ చూడండి మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...

Intro:tg_nzb_00_01_spekar_town_sandharshana_avb_ts10122
బాన్స్వాడ టౌన్ సందర్శించిన స్పీకర్

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం లోని జరగబోయే జరగబోతున్న అభివృద్ధి పనులను సందర్శించిన తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి

ముందుగా చాయ్ హోటల్ ప్రజల అందరి తో తేనీరు స్వీకరించి అనంతరం టౌన్ యొక్క అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వారం బాన్స్వాడ పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజల కొరకు వీక్లీ మార్కెట్లో లోని ప్రాంగణంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం గురించి అధికారులకు సూచన లను అందించారు వాటిని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు బాన్స్వాడ పట్టణంలోని గౌలిగూడా హమాల్ వాడి కాలనీలో పేద నిరుపేద కుటుంబాలకు కు జారీచేసిన రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం అభివృద్ధి పనులను పర్యవేక్షించారు వారికి జారీ చేసిన 35 రెండు పడక గదుల నిర్మాణం అం సంపూర్ణంగా గా వారిపట్ల సభాపతి ఆనందం వ్యక్తం చేశారు పట్టణంలో డ్రైనేజీ మురికి కాల్వల నిర్మాణం సిసి రోడ్లు పూర్తిగా నిర్మించి తీరుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ డిఎస్పి యాదిగిరి మహేష్ గౌడ్ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213
Last Updated : Sep 2, 2019, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.