పర్యావరణ పరిరక్షణకు ప్రజలంతా నడుం బిగించాలని, ప్లాస్టిక్ అంతానికి ఈరోజే ముందడుగు వేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో అవగాహన సదస్సుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధం మంచిదే అయినప్పటికీ అందరూ అమలు చేయాలని ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ