కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్తండా సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో చిరుతపులి తిరుగుతుండగా స్థానికులు వీడియో తీశారు.
చిరుత సంచారంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్థుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చూడండి భారత్లో భారీగా పెరిగిన చిరుతల సంఖ్య