కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని గండిమాసాని పేట్ గ్రామంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని రామాలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డి పేట, నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్ల యోధులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు పట్టిన కుస్తీలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దలు 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు.
కుస్తీ పోటీల్లో గెలిస్తే వెండి కడియం బహుమతి - kamareddy
శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. గెలిచిన వారికి 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందించారు.
కుస్తీ పోటీలు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని గండిమాసాని పేట్ గ్రామంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని రామాలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డి పేట, నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్ల యోధులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలు పట్టిన కుస్తీలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దలు 5 తులాల వెండి కడియాన్ని బహుమతిగా అందజేశారు.
Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని గండిమాసాని పేట్ గ్రామంలో శ్రీరామ నవమి పురస్కరించుకుని రామాలయం ఆలయ ప్రాంగణంలో లో కుస్తీ పోటీలను నిర్వహించారు కొబ్బరికాయ కుస్తీ నుంచి 5 తులాల వెండి కడియం వరకు పోటీలను నిర్వహించారు. ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డి పేట, నిజాం సాగర్, పిట్లం, మద్నూర్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్ల యోధులు పోటీలో పాల్గొన్నారు చిన్నపిల్లలు పట్టిన కుస్తీలు పలువురిని ఆకట్టుకున్నాయి. చివరి కుస్తీలో గెలుపొందిన విజేతలకు గ్రామ పెద్దలు 5 తులాల వెండి కడెం ను అందజేశారు.
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్ 9441533300
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్ 9441533300