ETV Bharat / state

మమ్మల్ని అడగకుండా.. నిర్ణయం తీసుకుంటారా? - రవీందర్

మమ్మల్ని అడగకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారా..? అంటూ కామారెడ్డి జిల్లాలో ముగ్గురు వ్యక్తులు నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.

నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన
author img

By

Published : Jun 7, 2019, 7:23 PM IST

ప్రజా ప్రతినిధుల ఏకపక్ష నిర్ణయాలపై ఆగ్రహిస్తూ... ముగ్గురు వ్యక్తులు కామారెడ్డి జిల్లా సదాశివనగర్​లో నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మండల పరిషత్ పరిధిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. తెరాస, కాంగ్రెస్​లు చెరో 3 స్థానాలు, భాజపా2, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలిచారు.

ఎంపీపీ ఎన్నిక కోసం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రవీందర్ తెరాసకు మద్దతివ్వడంపై కన్నాపూర్ గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించింది. తమను కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సదాశివనగర్​లోని నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.

నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన

ఇవీ చూడండి: తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్

tg_nzb_12_07_water_tank_ekki_nirasana_av_r21 Reporter: Srishylam.K, Camera: Manoj (. ) నమ్మి ఓటేసిన ప్రజాప్రతినిధి ఏకపక్ష నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల పరిషత్ కార్యాలయంలో రామారెడ్డి మండల పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి ఎంపీటీసీ గా స్వతంత్ర అభ్యర్థి రవీందర్ విజయం సాధించారు. రామారెడ్డి మండల పరిషత్ లో మొత్తం పది ఎంపిటిసి స్థానాలు ఉండగా.. తెరాస, కాంగ్రెస్ లు 3 చొప్పున, భాజపా, స్వతంత్ర అభ్యర్ధులు 2 చొప్పున స్థానాలు గెలిచారు. అయితే ఎంపీపీ ఎన్నిక కోసం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రవీందర్ తెరాసకు మద్దతివ్వడంపై ఇస్సన్నపల్లి ప్రాదేశిక నియోజకవర్గ పరిధిలోని కన్నాపూర్ గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించింది. తమను కనీసం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ సదాశివనగర్ లోని నీటి ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. తెరాసకు మద్దతివ్వడాన్ని తీవ్రంగా నిరసించారు... vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.