ETV Bharat / state

'మరో 2వారాలు అప్రమత్తంగా ఉండాల్సిందే' - collector sharat on corona virus

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను పొడిగించినందున రాబోయే 2వారాలు జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి జిల్లా ప్రజలకు కలెక్టర్ శరత్​ కుమార్​ సూచించారు.

kamareddy collctor sharat kumar request to people to stay at home and prevent corona
మరో 2వారాలు అప్రమత్తంగా ఉండాల్సిందే
author img

By

Published : Apr 15, 2020, 8:32 PM IST

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్​డౌన్​ను మే 3వరకు పొడిగించింది. మరో రెండు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్​ కుమార్​ సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికి ఇతర దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, ఇదే సంకల్పంతో ముందుకు వెళ్తే వైరస్​ను అతి త్వరలోనే కట్టడి చేయవచ్చని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.