ETV Bharat / state

Kamareddy Auto Accident 12 People Injured : పెళ్లికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. 12మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం - కామారెడ్డిలో ఆటో ప్రమాదం 12 మందికి గాయాలు

Kamareddy Auto Accident 12 People Injured : పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. వారు వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే గ్రామశివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉన్న 12 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Auto Accident
Kamareddy Auto Accident 12 People Injured
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 10:54 AM IST

Kamareddy Auto Accident 12 People Injured : ఈ మధ్యకాలంలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడంతో పాటు పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవడంతో ప్రాణనష్టం పెరుగుతోంది. ఇలా పరిమితికి మించి వెళ్తొన్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడి 12 మందికి ఆసుపత్రి పాల్జేసింది.

Lorry Overturned at Narsapur Road : బియ్యం లోడ్​తో వెళ్తున్న లారీ బోల్తా.. కిలోమీటర్​ మేర ట్రాఫిక్​ జామ్​..

School Bus Overturned : బస్సు నిండా విద్యార్థులు.. ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా.. లైవ్​ వీడియో

Kamareddy Road Accident 12 Injured 3are Serious : పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటన (Road Accident At Kamareddy) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన వరుడు ఇంట్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురును తీసుకోవడానికి వారి బంధువులు కన్కల్ గ్రామానికి వెళ్లారు. పెళ్లికూతురును తీసుకవస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణం పరిమితికి మించి ఒకే ఆటోలో 12 మంది ప్రయాణించడం.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమని పోలీసులు భావిస్తున్నారు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించారు. ప్రమాదం సంభవించినప్పుడు పెళ్లికూతురు ముందు ఉన్న మరో ఆటోలో ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డవారు సంగోజివాడి గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. సంఘటన స్థలానికి స్థానిక తాడ్వాయి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kamareddy auto overturn incident : డబ్బుల కోసం ఆశ పడి ఆటో డ్రైవర్లు ప్రయాణికుల ప్రాణాలను ఇలా రిస్క్​లో పెడుతున్నారన్నది అందరికి తెలిసిందే. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకున్న వీరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఆటో ప్రమాదాలు ఎక్కువగా జరగడానకి కారణం పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణించడం.. డ్రైవర్​ నిర్లక్ష్యం కారణం అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పోలీసులు స్కూల్​ నుంచి గ్రామాల (Road Safety Awareness Programs) వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్​ అంక్షలను ఉల్లఘించిన వారికి ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటున్న కొందరిలో మార్పు వచ్చినా మరి కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు.

Attack On Police in Suryapet District : తనిఖీ తప్పించుకునేందుకు యువకుడి యత్నం.. ప్రమాదంలో మృతి.. పోలీసులపై బంధువుల దాడి

College Bus Hits GHMC Worker Hyderabad : కాలేజ్ బస్సు ఢీకొని GHMC కార్మికురాలు మృతి.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.