ETV Bharat / state

శ్మశానానికి వెళ్లాలంటే నరకమే..!

కామారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాలకు కలిపి ఒకే శ్మశానం ఉంది. అధికారులను సంప్రదించినా పరిష్కరం మార్గం కనపడడం లేదని గ్రామస్థుులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాటికి వెళ్లాలంటే నరకమే..!
author img

By

Published : Sep 6, 2019, 1:59 PM IST

మనుషులు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయినా కష్టాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్, చిన్న ఆత్మకూర్ గ్రామాలకు ఒకే శ్మశాన వాటిక ఉంది. రెండు గ్రామాలకు కలిపి సుమారు మూడు ఎకరాల స్థలం ఉంది. కానీ వెళ్లే మార్గం మొత్తం కబ్జాకు గురైంది. దారికి ఇరుపక్కలా ఉన్న రైతులు చదును చేసి సాగు చేస్తున్నారు. రాయచోటి రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. పడుతూ, లేస్తూ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని గ్రామస్థుులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాటికి వెళ్లాలంటే నరకమే..!

ఇదీ చూడండి :30 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశంలో సభాపతి

Intro:Tg_nzb_15_05_gramastulaku_khadi_kashtalu_av_TS10111
( ) మనుషులు బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయినా కష్టాలు తప్పడం లేదు. ఈ దృశ్యాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లోని ఆత్మకూర్, చిన్న ఆత్మకూర్ గ్రామాలకు ఓకే స్మశాన వాటిక ఉంది. రెండు గ్రామాలకు కలిపి సుమారు మూడు ఎకరాల స్థలం ఉంది. కానీ స్మశాన వాటిక కు వెళ్లే దారి మొత్తం కబ్జాకు గురైంది. దారికి ఇరుపక్కలా ఉన్న రైతులు దానిని చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. కాగా గురువారం గ్రామానికి చెందిన రాయచోటి రాములు అనారోగ్యంతో మృతి చెందాడు. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లాలంటే గ్రామస్తుల కు నరకం కనిపిస్తుంది. వరి పొలాల మధ్య నుంచి పడుతూ, లేస్తూ కాడిని మోస్తూ తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేసారు. అధికారులకు పలుమార్లు సమస్యను పరిష్కరించాలని మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఊర్లో ఉంటే బతికిన కష్టమే సచ్చిన కష్టమే అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Body: ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.