ETV Bharat / state

డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ - బాన్సువాడ ఫిదా సినిమా షూటింగ్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో రెండు పడకల గదుల నిర్మాణానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Joint nizamabad dccb chairman starts the construction of govt double bed rooms in banswada, Kamareddy
'డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ'
author img

By

Published : Jan 5, 2021, 11:34 AM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న డబుల్ బెడ్​రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.