ETV Bharat / state

'నాణ్యమైన ఆహారం భుజించండి'

ఆహారం ఎంత తీసుకున్నామనేది కాకుండా... ఎంత నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నామనేది ముఖ్యమన్నారు అపోలో లైఫ్ డెరెక్టర్ ఉపాసన.

ఉపాసన
author img

By

Published : Feb 16, 2019, 6:21 AM IST

Updated : Feb 16, 2019, 8:48 AM IST

ఉపాసన.. ఉదారం
నాణ్యమైన పోషకాహారాన్ని భుజించాలని సినీ నటుడు రాంచరణ్‌ సతీమణీ ఉపాసన అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో గడీకోట, గ్రామాభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మార్చి 10 వరకు అపోలో ఆసుపత్రి వారు సూచించిన ప్రకారం వారానికి ఏడు రకాలైన ఆహారం అందివ్వడానికి ఆమె ముందుకొచ్చారు.
undefined

ఉపాసనే స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్వయంగా ఉపాసన రావటం పట్ల గ్రామస్థులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Intro:jk_tg_wgl_09_15_kisan_mela_ab_g2
contributor_akbar_palakurthy_division
( )వరంగల్ అర్బన్ జిల్లా మామూనూర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఆత్మ ఆద్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ జిల్లాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయ ఉత్పత్తులకు సంబందించిన పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్య సభ సభ్యుడు బండ ప్రకాష్ హాజరై జ్యోతి వెలిగించారు. వ్యవసాయాధికారులు, పలువురు శాస్త్ర వేత్తలు పాల్గొన్నారు. రైతులకు పంటల సాగు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి పంటలు వేస్తే ప్రయోజనం చేకూరుతుందో తెలిపేందుకు కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పలువురు రైతులు నూతన రకం గేదెలు, గోర్లు, పలు రకాల యంత్ర పరికరాలను ప్రదర్శించారు. అధిక సంఖ్యలో రైతుల రాకతో సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, వ్యవసాయాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
01 మమత, మహిళ రైతు, రాయపర్తి
02 మునిత, మహిళ రైతు, పెరికేడు
03 అరుణ్ జ్యోతి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త
04 చారి అప్పాజీ, ప్రిన్సిపాల్ సైటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం
05 ఉషా దయల్, జిల్లా వ్యవసాయాధికారి, వరంగల్ అర్బన్, గ్రామీణ

Body:s

Conclusion:ss
Last Updated : Feb 16, 2019, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.