ETV Bharat / state

వరద బీభత్సం.. బీబీపేటలో నేలకొరిగిన పంటలు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వరద బీభత్సం సృష్టించింది. పలు చోట్లు భారీ వృక్షాలు నేరకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లోని వేలఎకరాల్లోని పంటపొలాలు నీటమునిగాయి.

heavy-rain-at-bb-pet-in-kamareddy-district
వరద బీభత్సం.. బీబీపేటలో నేలకొరిగిన పంటలు
author img

By

Published : Oct 14, 2020, 1:59 PM IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చేతికి అందిన పంటలు నీటమునిగాయి. కామారెడ్డి జిల్లాలో బీబీపేట మండలం గుండా ప్రవహించే కూడవెళ్లి వాగు వంతెన పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.

heavy-rain-at-bb-pet-in-kamareddy-district
వరద బీభత్సం.. బీబీపేటలో నేలకొరిగిన పంటలు
heavy-rain-at-bb-pet-in-kamareddy-district
వరద బీభత్సం.. బీబీపేటలో నేలకొరిగిన పంటలు
heavy-rain-at-bb-pet-in-kamareddy-district
వరద బీభత్సం.. బీబీపేటలో నేలకొరిగిన పంటలు

దానితో సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేటలో భారీ వృక్షం కూలడం వల్ల ఒక గేదె మృతి చెందింది. తాడ్వాయి మండలంలో పత్తి, చెరకు, వరి పంటలు నేలకొరిగాయి.

ఇదీ చూడండి: దిగ్బంధంలో హైదరాబాద్​.. నిలిచిన రాకపోకలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.