కామారెడ్డి జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఉపనయన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. మంత్రి రాకతో పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు