ETV Bharat / state

కామారెడ్డిలో జోరుగా తెరాస సభ్యత్వ నమోదు

తెరాస చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ పాల్గొన్నారు.

author img

By

Published : Jul 4, 2019, 8:37 PM IST

జోరుగా తెరాస సభ్యత్వ నమోదు.....

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో చేపట్టిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెరాస ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ముఖ్యమని, అందుకే సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముజిబుద్దీన్‌, నిట్టు వేణుగోపాల్‌రావు, లద్దూరి మంగమ్మ, నిట్టు వెంకట్‌రావు, ఉర్దొండ నరేష్‌, బల్వంత్‌రావు, శంకర్‌రావు, భూంరెడ్డి, కృష్ణారావు, లక్ష్మీపతి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'అనవసర అంశాలు ప్రస్తావనకు రాకుండా చూడండి'

Intro:( )

ప్రశాంత వాతావరణంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవం...

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నూతనంగా ఎన్నికైన ఎంపిటిసి, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం ఆయా మండలాల్లో ప్రశాంత వాతావరణంలో జరిగింది. కోదాడ,మోతే,నడిగూడెం మండల ఎంపీపీ ప్రమాణస్వీకారోత్సవానికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరుకాగా, మునగాల మండలం ఎంపిపి ప్రమాణ స్వీకారోత్సవానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి హాజరైనారు. కాగా చిలుకూరు అనంతగిరి మండలాల్లో ఎంపీటీసీలు విప్ను ధిక్కరించినందున ఆయా మండలాల్లో ఎంపీపి ప్రమాణస్వీకారోత్సవం జరగలేదు. నడిగూడెం మండల ఎంపీపీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం నూతనంగా ఎంపికైన ఎంపీటీసీలకు ఉందని తెలిపారు.

1బైట్::బొల్లం మల్లయ్య యాదవ్...కోదాడ ఎమ్మెల్యే

కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం మినహాయించి అన్ని మండలాల్లో గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగిరింది.. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కోదాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది

Body:కెమెరా అండ్ రేపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.