ETV Bharat / state

విద్యుత్ కనెక్షన్ కల్పించండంటూ.. దళిత కుటుంబాల ఆందోళన - దళిత కుటుంబాల ఆందోళన

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం కూప్రియల్ గ్రామంలోని పలు దళిత కుటుంబాలు ధర్నా చేపట్టాయి. తొలగించిన విద్యుత్ కనెక్షన్​ను.. తిరిగి కల్పించాలని డిమాండ్​ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించాయి.

Concern of Dalit families in kamareddy Demand to restore the disconnected power connection
విద్యుత్ కనెక్షన్ కల్పించండంటూ.. దళిత కుటుంబాల ఆందోళన
author img

By

Published : Mar 19, 2021, 2:07 PM IST

తొలగించిన విద్యుత్ కనెక్షన్​ను.. తిరిగి కల్పించాలని డిమాండ్​ చేస్తూ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కూప్రియల్ గ్రామంలోని పలువురు దళితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవిలో.. ఇంట్లో కరెంట్​ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని నెలలుగా విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోవడంతో, విజిలెన్స్ అధికారులు సుమారు 120కు పైగా ఇళ్లకు..​ కనెక్షన్​ను తొలగించారు. దాంతో పాటు.. బిల్లు చెల్లింపులో జాప్యం చేసినందుకు జరిమానా విధించారు.

ఇదీ చదవండి: డేటింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకున్న వైద్యుడు.. ఫలితం ఖాతాలు ఖాళీ.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.