కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. దీనిని విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా పాలనాధికారి డాక్టర్ సత్యనారాయణ సూచించారు.
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు.. ఏరియా ఆసుపత్రి నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'