ETV Bharat / state

బతుకమ్మ పండగ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక: నందలాల్​ ​ - కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్​ కలెక్టర్​ నందలాల్​ పవార్​, మున్సిపల్​ ఛైర్మన్​ శైలజ పాల్గొన్నారు.

బతుకమ్మ పండగ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక: నందలాల్​ ​
author img

By

Published : Sep 30, 2019, 7:44 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్​ కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​, మున్సిపల్​ ఛైర్మన్​ శైలజ పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాలంకరణతో నృత్యాలు చేస్తూ అలరించారు. బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, దీనిని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని అసిస్టెంట్​ కలెక్టర్​ నందలాల్​ పవార్​ తెలిపారు.

బతుకమ్మ పండగ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక: నందలాల్​ ​

ఇదీ చూడండి : వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్​డీఆర్​ఎఫ్​

Intro:tg_nzb_03_30_chaduvala_kovala_lo_avb_ts10142
ఈరోజు జిల్లా కేంద్రంలో ఆర్ కె గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో లో గల వశిష్ట డిగ్రీ కళాశాలలో బతుకమ్మ పండుగ నిర్వహించారు .ఈ వేడుకల్లో భాగంగా అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవర్ మున్సిపల్ చైర్మన్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో కళాశాల విద్యార్థినిలు రంగురంగుల చీరలలో సీతాకోకచిలుక లాగా పుడమి తల్లికి పండుగ వచ్చినట్టు సంబరాలు చేశారు. ఇలానే ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయని, కొనసాగిస్తామని కళాశాల సిబ్బంది తెలిపారు .నందలాల్ పవర్ గారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న అతిపెద్ద అ గొప్ప సంస్కృతి పర్యావరణాన్ని పూజించే గొప్ప పండుగ ఈ పూల పండుగ ఇందులో ప్రకృతిని పూజించడంతో పాటు నీటిని శుద్ధి చేసే గుణాలు పూలకు కూడా ఉన్నాయని చెబుతూ అతను ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు....byte

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.