ETV Bharat / state

కామారెడ్డికి చేరుకున్న జవాన్ల సైకిల్​యాత్ర - fit_india

మధ్యప్రదేశ్​ నుంచి సికింద్రాబాద్​ వరకు 13 మంది ఆర్మీ జవాన్లు చేపట్టిన సైకిల్​ యాత్ర కామారెడ్డికి చేరుకుంది. భారతీయ యువతీయువకులు ధృడంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు.

కామారెడ్డికి చేరుకున్న జవాన్ల సైకిల్​యాత్ర
author img

By

Published : Oct 22, 2019, 7:43 PM IST

మధ్యప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు 13 మంది ఆర్మీ జవాన్లు చేపట్టిన సైకిల్ యాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. కామారెడ్డి జిల్లా ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో వారి ప్రసంగించారు. మధ్యప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు 959 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నామని జవాన్లు తెలిపారు. భారతీయ యువతీ యువకులు ధృడంగా ఉండాలని... చెడు వ్యసనాలకు లోనుకావద్దనే ఉద్దేశంతో ఈ సైకిల్​ యాత్ర చేపట్టామని వెల్లడించారు. ధృడంగా ఉండడానికి యువతీయువకులు వ్యాయామం చేయాలని... ఆర్మీలో చేరాలని సూచించారు. స్వచ్ఛభారత్​ను పాటించాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డికి చేరుకున్న జవాన్ల సైకిల్​యాత్ర

ఇవీ చూడండి: ఇద్దరికంటే ఎక్కువ పిల్లలా.. సర్కార్​ కొలువుల్లేవ్​!

Intro:tg_nzb_16_22_fit_india_avb_ts10142
ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రానికి కి 13 మంది ఆర్మీ జవాన్లు మధ్యప్రదేశ్ నుండి సికింద్రాబాద్ వరకు నిర్వహించిన సైకిల్ యాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. కామారెడ్డి జిల్లా ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో వారి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ మేము మొత్తంగా మధ్యప్రదేశ్ నుండి సికింద్రాబాద్ వరకు 959 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాము అని తెలిపారు.వీరు చేస్తున్న సైకిల్ యాత్ర భారతీయ యువతీ యువకులు దృఢంగా ఉండాలని చెడు వ్యసనాలకు లోనుకావద్దని దృఢంగా ఉంటేనే ఆలోచనలను మంచిగా వస్తాయని మెదడు చురుగ్గా పని చేస్తుందని దానికోసం వ్యాయామం చేయాలని, యువతి యువకులు ఆర్మీలో చేరాలని తెలిపారు స్వచ్ఛభారత్ పాటించాలని పిలుపునిచ్చారు......byte

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.