ETV Bharat / bharat

ఇద్దరికంటే ఎక్కువ పిల్లలా.. సర్కార్​ కొలువుల్లేవ్​! - assam condition for govt jobs

ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని అసోం కేబినేట్​ నిర్ణయించింది. జనాభా నియంత్రణ కోసం 2021 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది.

ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే సర్కారు కొలువుల్లేవ్​!
author img

By

Published : Oct 22, 2019, 12:34 PM IST

Updated : Oct 22, 2019, 1:49 PM IST

జనాభా నియంత్రణకు అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని తెలిపింది. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది.

చిన్న కుటుంబాల ప్రమాణాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే.. వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది అసోం ప్రభుత్వం.

ఈ కీలక నిర్ణయంతో పాటు, కొత్త భూ విధానానికీ తెరలేపింది అసోం మంత్రి వర్గం​. భూమిలేని ఆదివాసీ పేద ప్రజలకు వ్యవసాయానికి మూడు బిఘాలు, ఇల్లు నిర్మించుకోడానికి అర బిఘా ఇచ్చేందుకు పథకాలు చేపట్టనుంది. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:ఈ బైక్​ ఉంటే అతి చౌకగా చక్కర్లు కొట్టొచ్చు!

జనాభా నియంత్రణకు అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని తెలిపింది. సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2021 జనవరి 1 నుంచి ఈ నిబంధన వర్తించనుంది.

చిన్న కుటుంబాల ప్రమాణాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలను కంటే.. వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది అసోం ప్రభుత్వం.

ఈ కీలక నిర్ణయంతో పాటు, కొత్త భూ విధానానికీ తెరలేపింది అసోం మంత్రి వర్గం​. భూమిలేని ఆదివాసీ పేద ప్రజలకు వ్యవసాయానికి మూడు బిఘాలు, ఇల్లు నిర్మించుకోడానికి అర బిఘా ఇచ్చేందుకు పథకాలు చేపట్టనుంది. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను 25 శాతం పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించింది ప్రభుత్వం.

ఇదీ చూడండి:ఈ బైక్​ ఉంటే అతి చౌకగా చక్కర్లు కొట్టొచ్చు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tokyo – 22 October 2019
1. Various of Fumihito, Crown Prince of Japan, better known as Akishino, and followed by the female Imperial family members, walking into ceremony venue inside the Imperial Palace
2. Various of Shinzo Abe, Japanese Prime Minister, walking into ceremony venue
3. Wide of Japanese cabinet members walking into ceremony venue
STORYLINE:
Emperor Naruhito visited three Shinto shrines at the Imperial Palace on Tuesday before he was set to proclaim himself Japan's emperor in an enthronement ceremony.
The 59-year-old emperor put on a white robe and prayed at "Kashikodokoro" and two other shrines.
The visits Tuesday morning were to report to gods ahead of the ceremony, to be attended by 2,000 guests from in and outside Japan.
Crown Prince of Japan Fumihito, better known as Akishino, and Japanese Prime Minister were seen arriving ahead of the enthronement.
The ceremony is the high point of succession rituals that began in May when Naruhito succeeded to the Chrysanthemum Throne after the abdication of Akihito, his father.
Naruhito is the 126th emperor in the world's oldest hereditary monarchy that historians say goes back 1,500 years.
Enshrined at "Kashikodokoro" is the goddess Amaterasu, the mythological ancestress of Japan's emperors.
Naruhito, accompanied by palace staff in black robes holding up the imperial treasures of sword and jewel in a box and neatly wrapped in fabric, walked slowly to the first shrine, bowed deeply and went inside to pray.
He was to make similar visits at two other shrines.
The proclamation is largely meant to allow the government to showcase the monarchy to win public support and to preserve Japan's cultural heritage, historians say.
The enthronement ceremony was originally modeled after one by the ancient Tang dynasty of China and the second of a three-part process following the May succession.
Next month sees the highly religious and divisive ritual of the Grand Harvest.
Some experts have raised questions over the government's funding of 16 billion yen ($150 million) for ceremonies that contain religious rites.
Criticism was largely eclipsed by the festive mood, in part because Naruhito's succession was by abdication not by death, palace watchers said.
Despite the time, effort and cost put into preparations, the ceremony is to last only 30 minutes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 22, 2019, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.