ETV Bharat / state

ఆ కల్వర్టు కింద అంధుని దారుణ హత్య

కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ శివారులో దారుణం చోటుచేసుకుంది. 44వ నెంబర్​ జాతీయ రహదారి కల్వర్టు కింద ఓ అంధుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు.

a blind person were murdered in kamareddy ditrict
కల్వర్టుకు కింద అంధుని దారుణ హత్య
author img

By

Published : Jul 14, 2020, 2:07 PM IST

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ శివారులో 44వ నెంబర్ జాతీయరహదారి కల్వర్టు కింద ఓ అంధుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన మాదాల సతీశ్​గా పోలీసులు గుర్తించారు.

మృతుడి ఒంటిపై గాయాలు ఉండడం వల్ల హత్యకు గురయ్యాడని.. ఘటనా స్థలిని పరిశీలించిన సదాశివనగర్ పోలీసులు పేర్కొన్నారు. కానీ నల్గొండకు చెందిన ఈ అంధుడిని ఇక్కడికి తీసుకువచ్చి ఎందుకు చంపి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.