ETV Bharat / state

తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ​ - అలంపూర్ మున్సిపల్ ఎన్నికలు 2020

మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు ప్రభంజనం సృష్టిస్తోంది. అలంపూర్​ పురపాలికలో 10 వార్డులకుగానూ.. అత్యధిక స్థానాల్లో తెరాస ఏడింటిలో విజయం సాధించింది.

trs-won-alampur-municipality
తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ​
author img

By

Published : Jan 25, 2020, 2:10 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డులకుగానూ.. ఏడింటిని అధికార పార్టీ, రెండు వార్డులను కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పుర ఛైర్మన్ పీఠానికి కావలసిన మెజార్టీ తెరాసకి దక్కింది. తెరాస నాయకులు సంబురాల్లో మునిగిపోయారు.

తెరాస ఖాతాలో అలంపూర్ మున్సిపాలిటీ​

ఇవీ చూడండి: వార్డుల్లో గెలిచినా... పీఠం దక్కించుకోని కాంగ్రెస్..!

Intro:tg_mbnr_27_25_trs_vijayam_avb_ts10096

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

అలంపూర్ పురపాలిక కైవసం చేసుకున్న తెరాస

Body:అలంపూర్ పురపాలికలు పది వార్డులకు గాను ఏడు వార్డులను తెరాస, రెండు వార్డులను కాంగ్రెస్, ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. పుర చైర్మన్ పీఠానికి కావలసిన మెజారిటీ తెరాస కి దక్కింది. దీంతో తెరాస నాయకులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.