ETV Bharat / state

తుంగభద్ర నదిలో ఆది దంపతులకు తెప్పోత్సవం - తుంగభద్ర నదిలో ఆదిదంపతులకు తెప్పోత్సవం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి తెప్పోత్సవం ఘనంగా జరిగింది.

తుంగభద్ర నదిలో ఆదిదంపతులకు తెప్పోత్సవం
author img

By

Published : Oct 9, 2019, 12:18 PM IST

విజయదశమి పర్వదినాన ఆది దంపతులైన శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించిన హంస వాహనంలో సతీసమేతంగా కొలువుదీరిన స్వామివారు తుంగభద్ర నదిలో విహరించారు. ఈ వేడుకను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెప్పోత్సవ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్ పర్సన్​లు... అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

తుంగభద్ర నదిలో ఆదిదంపతులకు తెప్పోత్సవం

ఇవీ చూడండి: రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.