ఇవీ చూడండి: కృష్ణాకు గోదావరి జలాలపై త్వరలో కార్యాచరణ..!
జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు - జోగులాంబ గద్వాల జిల్లా
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు పెద్దదిక్కుగా ఉన్న జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. గత మూడు రోజులుగా కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరడం వల్ల జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లకు ప్రస్తుతం 318.380 మీటర్లుగా ఉంది.
జూరాల ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు
ఇవీ చూడండి: కృష్ణాకు గోదావరి జలాలపై త్వరలో కార్యాచరణ..!
Intro:Body:Conclusion: