ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం
గద్వాల జిల్లా కేంద్రంలో స్పీడ్ గన్లు - SPEED GUNS
రోడ్డుపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు గద్వాల పోలీసులు స్పీడ్ గన్లను ప్రారంభించారు. జిల్లా ఏర్పడిన తర్వాత వాహనాల సంఖ్య పెరిగి అతివేగంతో వెళ్తున్నాయని.. వాటికి అడ్డుకట్ట వేయడానికే ఈ స్పీడ్ గన్లని ఏస్పీ లక్ష్మీ నాయక్ తెలిపారు.
గద్వాల జిల్లా కేంద్రంలో స్పీడ్ గన్లు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ లక్ష్మీ నాయక్, ఏఎస్పీ కృష్ణ స్పీడ్ గన్లను ప్రారంభించారు. గద్వాల.. జిల్లా ఏర్పడ్డాక వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి.. మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల రెండు స్పీడ్ గన్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ స్పీడ్ గన్లలోని ఆటోమేటిక్ పద్దతి ద్వారా.. వాహనాల వేగాన్ని కనిపెట్టి సంబంధిత వాహనాదారులకు ఎస్ఎంఎస్ రూపంలో జరిమానా వెళ్తుందని లక్ష్మీ నాయక్ పేర్కొన్నారు. ఒక వాహనానికి 1400 జరిమానా నిర్ణయించామన్నారు.
ఇవీ చూడండి: ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం
Intro:tg_mbnr_03_18_speed_gunlu_prarabsm_sp_avb_c6
రోడ్డుపై వాహనాలు మితిమీరిన వేగం నియంత్రించేందుకు పోలీస్ శాఖ స్పీడ్ గన్లను ప్రారంభించిన జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ ఏఎస్పీ కృష్ణ డి.ఎస్.పి శాఖ రేషన్ పాల్గొని స్పీడ్ గన్లను ప్రారంభించారు. గద్వాల పట్టణంలో లో జిల్లా ఏర్పడ్డాక వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది అని అవి మితిమీరిన వేగంతో వాహనాలు తిరుగుతూ ఉంటాయని వాటిని నివారించేందుకు ఈ స్పీడ్ గన్లను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ తెలిపారు. జోగులాంబ గద్వాల 2 స్పీడ్ గనులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ మాట్లాడుతూ.. ఈ స్పీడ్ గా నీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గద్వాల జిల్లా ఏర్పడ్డాక వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది అని వాటిని స్పీడ్ ను నియంత్రించేందుకు ఈ స్వీట్ గనులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ స్వీట్ తనలో ఆటోమేటిక్ క్ స్పీడ్ ను కనిపెట్టి వాహనాల యొక్క నంబర్ను ఎస్ఎంఎస్ ద్వారా అ వారికి ఫైన్ వెళుతుందని ఒక వాహనానికి సుమారు 1400 జరిమానా విధిస్తామని అన్నారు. కనీసం 1400 జరిమానా కట్టాల్సి వస్తుందని స్పీడ్ తగ్గించుకొని ప్రయాణికులు వెళ్లడానికి వీలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ విధంగా చేయడం వలన వాహనాలు స్పీడ్ తగ్గి వెళ్లేందుకు వీలు ఉంటుందని వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు.
Body:babanna
Conclusion:gadwal