ETV Bharat / state

ఆలయాలను శుద్ధిచేసిన అర్చకులు - jogulamba temple

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐదవ శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సూర్యగ్రహణం సందర్భంగా నిన్న రాత్రి మూసివేశారు. ఈ రోజు మధ్యాహ్నం గ్రహణం తొలగిపోవడంతో ఆలయాలను తెరిచి సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

solar eclipse completed and jogulamba temple opened in jogulamba gadwal district
ఆలయాలను శుద్ధిచేసిన అర్చకులు
author img

By

Published : Dec 26, 2019, 6:09 PM IST

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సూర్య గ్రహణం సందర్భంగా నిన్న రాత్రి 8 గంటలకు మూసివేశారు. ఈ మధ్యాహ్నం సూర్యగ్రహణం తొలగిపోవడంతో ఆలయ అర్చకులు సిబ్బంది ఆలయాలను నది నీటితో శుద్ధి చేశారు. మహా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ అర్చకులు ఆలయాలను తెరిచారు. మహామంగళహారతితో అర్చకులు పూజలు నిర్వహించారు.

ఇవీ చూడండి: ముగిసిన సూర్య గ్రహణం.. ఆలయాల్లో మొదలైన సంప్రోక్షణ కార్యక్రమాలు

Intro:tg_mbnr_04_26_alaya_suddi_vo_ts10096

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

ఆలయాలను శుద్ధిచేసిన అర్చకులు

అష్టాదశ శక్తి పీఠాలలో అయిదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సూర్య గ్రహణం సందర్భంగా నిన్న రాత్రి 8 గంటలకు మూసివేశారు ఈ మధ్యాహ్నం తో సూర్యగ్రహణం తొలగిపోవడంతో ఆలయ అర్చకులు సిబ్బంది ఆలయాలను నది నీటి తో శుద్ధి చేశారు మహా సంప్రోక్షణ నిర్వహించారు అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు స్వామివారి అమ్మవారి ఆలయాలను తెరిచారు మహామంగళహారతి తో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు

Body:అలంపూర్

Conclusion:సార్ ఒక విజువల్ ఎఫ్.టి.పి లో పంపాను వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.