జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెంలో కలెక్టర్ శశాంక పల్లెనిద్ర చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాత్రి పాథమిక ఉన్నత పాఠశాలలో నిద్రించారు. ఉదయం వేప పుల్లతో పళ్లు తోముకున్నారు. గ్రామంలో నిర్మించుకున్న మరుగుదొడ్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని గ్రామస్థులను ప్రశ్నించారు. ఉదయం నుంచి ప్రతిఒక్కరూ బయటకు వెళ్తున్నారని చెప్పారు. మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని సూచించారు. 30 రోజుల్లో ఊరిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ
బోయలగూడెం పాఠశాలలో కలెక్టర్ పల్లెనిద్ర
30 రోజుల ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల కలెక్టర్ శశాంక మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెంలో పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని సూచించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెంలో కలెక్టర్ శశాంక పల్లెనిద్ర చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాత్రి పాథమిక ఉన్నత పాఠశాలలో నిద్రించారు. ఉదయం వేప పుల్లతో పళ్లు తోముకున్నారు. గ్రామంలో నిర్మించుకున్న మరుగుదొడ్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని గ్రామస్థులను ప్రశ్నించారు. ఉదయం నుంచి ప్రతిఒక్కరూ బయటకు వెళ్తున్నారని చెప్పారు. మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని సూచించారు. 30 రోజుల్లో ఊరిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ
30 రోజుల్లో ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ శశాంక మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెం గ్రామంలో పల్లెనిద్ర చేసిన జిల్లా కలెక్టర్.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెం గ్రామంలో 30 రోజుల్లో ప్రణాళికలో భాగంగా రాత్రి పాదమిక ఉన్నత పాఠశాలలో నిద్ర చేశారు. ఉదయం వేప పుల్ల తో పళ్ళు తికి పాఠశాలలో నిర్మించిన బాత్రూం లోనే స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని గ్రామస్తులతో మాట్లాడుతూ మీ గ్రామంలో నిర్మించుకున్న మరుగుదొడ్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని అన్నారు. నేను నేను ఉదయం నుంచి చూస్తున్నాను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వెళ్తున్నారని అని నిర్ణయించిన బాత్రూమ్లను ఉపయోగించుకోవాలని కలెక్టర్ శశాంక గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలో 30 రోజుల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకునే విధంగా కృషి చేయాలని స్థానిక నాయకులకు తెలిపారు.
Body:babanna
Conclusion:gadwal