ETV Bharat / state

మల్దకల్​ మండలంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - jogulamba

జోగులాంబ గద్వాల జిల్లా  ఎస్పీ ఆదేశాల మేరకు మల్దకల్​ మండలంలోని మంగంపేట, నేతవానిపల్లి తండాలో  పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మెుత్తం 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలతో పాటు 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తనాల పట్టివేత
author img

By

Published : Jun 22, 2019, 11:21 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​ మండలంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. మండలంలోని మంగంపేట, నేతువానిపల్లి తండాలో సాయంత్రం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మంగంపేటలోని ఇళ్లను తనిఖీ చేయగా 5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. నేతువానిపల్లి తండాలోని ముదా వెంకటేష్ నాయక్ ఇంట్లో 14 క్వింటాలు, కృష్ణ నాయక్ ఇంట్లో 2క్వింటాల నకిలీ విత్తనాలను పట్టుకొని కేసులు నమోదు చేశారు. మొత్తం 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే ఎలాంటి పత్రాలు లేని 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Intro:జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు malakal మండలంలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు
Vo:జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీ. కె. పి. లక్ష్మీ నాయక్ గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ. కె. కృష్ణ గారు మరియు గద్వాల్ డి. ఎస్పీ శ్రీ షాకీర్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో మల్డకల్ మండలం మంగం పేట, నేతువానిపల్లి తండా గ్రామలలో సాయంత్రం 05:00 గంటల నుండి 07:00 గంటల వరకు పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. రెండు గ్రామాలలో సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది 500 ఇండ్లను సోదా చేయడం జరుగింది.
అందులో భాగంగా మంగం పేట లోని ఇండ్లను తనిఖీ చేయగా కుర్వ కిష్టన్న ఇంట్లో 4 క్విoటా ల నకిలీ పత్తి విత్తనాలను, నడిపి కిష్టన్న ఇంట్లో 1.5 క్వింటా లను, రామకృష్ణ రెడ్డి ఇంట్లో 50KG లను, నేతువానిపల్లి తండా ముదా వెంకటేష్ నాయక్ ఇట్లో 14 క్వింటాలను, కృష్ణ నాయక్ ఇంట్లో 2క్వింటాల నకిలీ విత్తనాలను పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు తెలిపారు.అలాగే ఎలాంటి దృవ పత్రాలు లేని 6బైక్ లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ తనిఖీలలో గద్వాల్ సి. ఐ. హన్మంతు, మల్డకల్, k. T. దొడ్డి, గద్వాల్ టౌన్, గద్వాల్ రూరల్, గట్టు ఎస్సై లు మరియు 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.Body:BabannaConclusion:Gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.