ETV Bharat / state

అధిక ధరలకు మాస్కులు.. దుకాణాలపై పోలీసుల దాడులు - corona news in telangana

మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ పట్టణంలోని మందుల దుకాణాల్లో సిబ్బందితో కలిసి శాంతినగర్ సీఐ తనిఖీలు నిర్వహించారు.

Police checked in medical  shops
'కరోనా సాకుతో సొమ్ము చేసుకోవాలని చూస్తే చర్యలు తప్పవు'
author img

By

Published : Mar 16, 2020, 6:19 PM IST

కరోనా సాకుతో మాస్కులు, శానిటైజర్లు అధిక ధరలకు విక్రయిస్తే మందుల దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని పలు మందుల దుకాణాలను శాంతినగర్​ సీఐ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

వడ్డేపల్లి, ఐజ, అలంపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మందుల దుకాణాల్లో తనిఖీ చేసి ధరలపై ఆరా తీశారు. మాస్కులు, శానిటైజర్లు ఎక్కువ ధరకు విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

'కరోనా సాకుతో సొమ్ము చేసుకోవాలని చూస్తే చర్యలు తప్పవు'

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.