దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడోరోజు జోగులాంబ అమ్మవారు చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అమ్మవారిని కొలువు పూజకు అర్చకులు తీసుకొచ్చారు. చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి:సచివాలయం కూల్చొద్దు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు