జోగులంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష కొవాగ్జిన్ టీకాను వేయించుకున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో మొదటి డోస్ క్రింద టీకా వేసుకున్నారు. జిల్లాలో ఉండే రెవిన్యూ సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్స్ కింద వేసుకోవాలని సూచించారు. ఈ టీకా సురక్షితమని ప్రసంశించారు.
ఇదీ చూడండి: హాలియాలో విజృంభిస్తున్న విష జ్వరాలు