ETV Bharat / state

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అలంపూర్ ఎమ్మెల్యే - mla

ప్రతి పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్లకు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు తీసుకొచ్చారని అలంపూర్​ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ వడ్డేపల్లి, అలంపూర్​లో కల్యాణ లక్ష్మి చెక్కులతోపాటు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్​ పత్రాలు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే అబ్రహం
author img

By

Published : Jul 20, 2019, 11:37 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ వడ్డేపల్లి, అలంపూర్​లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు పెంచిన పింఛన్​ ప్రొసీడింగ్​ పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరిత పాల్గొన్నారు. ఎవరు అడగకుండానే పింఛన్లు పెంచి ఆదుకుంటున్న ఒకే ఒక సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి : వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.