ETV Bharat / state

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు తెరాస నుంచి ఛైర్మన్, 15 మంది​ కౌన్సిలర్​ అభ్యర్థుల మొదటి జాబితాను ఎమ్మెల్యే ప్రకటించారు. తమ అభ్యర్థులు గెలుస్తారని మోహన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
author img

By

Published : Jan 6, 2020, 2:03 PM IST

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలక ఎన్నికల ఛైర్మన్​ అభ్యర్థిగా తెరాస పార్టీ నుంచి బీఎస్​ కేశవ్​ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోవహన్​ రెడ్డి ప్రకటించారు. తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు గాను పార్టీ మొదటి జాబితాలో 15మంది కౌన్సిలర్​ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తెరాస అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని కృష్ణమోహన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: సీఎం స్వీట్ వార్నింగ్: ఒక్కటి ఓడినా... పదవులు ఊడతయ్!

Intro:TG_MBNR_05_06_MLA_PC_VO_TS10049
గద్వాల పురపాలిక చైర్మన్ అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా అదేవిధంగా 15 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ప్రకటించిన తెరాస పార్టీ.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని పురపాలక ఎన్నికల చైర్మన్ అభ్యర్థిగా పార్టీ నుండి బిఎస్ కేశవ్ అదేవిధంగా 15 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులుగా ప్రకటించిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి. తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గద్వాల పురపాలిక లో మొత్తం 37 వార్డులకు గాను తెరాస పార్టీ మొదటి జాబితాలో 15మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మా అభ్యర్థులను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.