ETV Bharat / state

'నిషేధిత పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు' - gadwal_sp

నిషేధిత పార్టీలో పనిచేస్తున్న 8 మందిపై కేసు నమోదు చేశామని జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వ రావు తెలిపారు. అందులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపామన్నారు.

'నిషేధిత పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు'
author img

By

Published : Oct 16, 2019, 4:01 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు సీపీఐ మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారని ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు తెలిపారు. 8 మందిపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపామని వెల్లడించారు. టీవీవీ రాష్ట్ర నాయకుడు బండారి మద్దిలేటిని, టీపీఎఫ్​ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను అరెస్టు చేశామని చెప్పారు. ఈనెల 5వ తేదీన నాగరాజును అరెస్టు చేశామన్నారు. నిషేధిత పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.

'నిషేధిత పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు'

ఇవీ చూడండి: 'అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలి'

Intro:tg_mbnr_01_16_gadwal_sp_pc_avb_10049

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.