జోగులాంబ గద్వాల జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శృతి ఓజా ఇన్నోవేషన్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర గద్వాల నుంచి హైదరాబాద్ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను వెలికి తీసి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి