ETV Bharat / state

'ప్యారడైజ్ ఫంక్షన్ హాల్​లో ఇఫ్తార్ విందు' - GADWAL MLA

మైనార్టీ సోదరులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. అనంతరం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు
author img

By

Published : Jun 1, 2019, 12:19 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్​లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నిరంజన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎంపీపీ సుభాన్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ సోదరులకు గద్వాల ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు

ఇవీ చూడండి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు ప్రారంభం

Intro:tg_mbnr_08_31_trs_ifthar_vindhu_av_c6
మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన గద్వాల తెరాస ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని పేరడైజ్ ఫంక్షన్ హాల్ లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఇ ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు. భక్తిశ్రద్ధలతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నిరంజన్ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ర్ ఎంపీపీ సుభాన్ డీఎస్పీలు పాల్గొన్నారు

Body:babanna

Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.